తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచమైన అందాల తార తాప్సీ. ఆ తరువాత బాలీవుడ్ బాట పట్టారు. ఉత్తరాదిన వరుస హిట్లతో దూసుపోతూ అగ్రకథానాయిక జాబితాలో చేరిపోయారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న నటీ తాప్సీ.