ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోలో అభిజిత్ టైటిల్ విన్నర్ గా, అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. నాగార్జున ఒకవైపు హీరోగా నటిస్తూనే. మరోవైపు సినిమాలు,రియాలిటీ షోలతో ప్రయోగాలకు చిరునామాగా నిలిచాడు టీవీ తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు, ఆ తర్వాత బిగ్‌బాస్ హోస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు.