రామ్ నటించిన రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అందరూ ఎంతో కష్టపడి చేశారని అన్నారు. అంతేకాకుండా నిర్మాత రవికిషోర్ గురించి మాట్లాడకుండా వెళ్లకూడదంటూ చెప్పుకొచ్చాడు.