ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ట్రైల్ జరుగుతున్న నేపథ్యంలో నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా వాక్సిన్ వేయించుకుని, ప్రజల్లో ధైర్యాన్ని నింపింది. ఆ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.