1996లో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళిలు సంయుక్తంగా నటించిన చిత్రం పెళ్లి సందడి. రూ.15 కోట్ల రూపాయల షేర్ని రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయకేతనం ఎగురవేసింది. అంతేకాకుండా 29 కేంద్రాలలో 175 రోజులపాటు ఆడి,చరిత్ర రికార్డుకెక్కింది.