గోపి చంద్, మారుతీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. కాని ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చెయ్యటంతో నిర్మాతలు వేరే హీరోయిన్ కోసం చూస్తున్నారట...