ఇండస్ట్రీ లో సక్సెస్ వెనుక కష్టం ఎలా ఉంటుందో, అలాగే రూమర్స్ కూడా ఉంటాయి. అందులో ఇది కూడా ఒక రూమర్ కావచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాగ్రౌండ్ అనేది ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత కష్టపడి నిలదొక్కుకోవాలి. ఇక్కడ ఉన్న కాంపిటీషన్ లో టాలెంట్ ఉంటేనే నిలబడగలం. లేకపోతే బ్యాగ్రౌండ్ ఎందుకు పనికిరాదు..అంటూ కార్తీక దీపం సీరియల్ హీరో నిరూపమ్ అన్నారు..ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..