తాజాగా మన బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా .. తన సోషల్ మీడియా అకౌంట్ లో `లీన్ .. మీన్ అండ్ ఆల్ 17` అన్న క్యాప్షన్ తో ఆమె తన 17 వ ప్రాయానికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటోను పంచుకోగా.. అది సునామీ వేగంతో సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది.