విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల్లో 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమా కూడా ఒకటి..ఈ సినిమాకి తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.. అయితే ఈ సినిమా తెర వెనుక చాలా సంఘటనలు జరిగాయట..