మెగా ఫ్యామిలీ తో ఈ సాన్నిహిత్యం కారణంగా శర్వానంద్.. ఉపాసన చెల్లెలిని ప్రేమించారని వార్తలు వినిపించాయి.ఇక తన ముద్దుల చెల్లెలు అనుష్పాలా ప్రేమ కోసం, ఏకంగా అక్క ఉపాసన స్వయంగా బరిలోకి దిగారు.  ఉపాసన స్వయంగా పూనుకుని రెండు కుటుంబాల పెద్దలను వీరి పెళ్లికి ఒప్పించిందని వార్తలు వస్తున్నాయి.