ఒంటరి జీవితంను గడుపుతున్న స్నేహితురాలు ఇన్నాళ్లకు అయినా తోడును వెదుక్కోవడం పట్ల సుమ ఆనందంగా ఉందట. ఇక సునీత వివాహం సందర్బంగా సుమ ఏకంగా లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను గిప్ట్ గా ఇచ్చింది.