దర్శకరత్న రాఘవేంద్రరావు హీరోగా మారుతున్నారు. త్వరలోనే ఈయన హీరోగా కొత్త చిత్రం మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు టాక్. ఇప్పటికే రాశి ఖన్నా ఖరారైనట్టు చెబుతున్నారు.