డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. కథతో సిద్దమైతే తమ డేట్స్ ఇచ్చేందుకు హీరోలు క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్నాయి..ఇప్పటికే ఈ దర్శకుడి కోసం బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు యాక్షన్ హీరో గోపిచంద్ కూడా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది..