మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న సినిమా పోస్టర్..ఇటీవలే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని  ఫిబ్రవరి నెలలో విడుదలకు ముస్తాబవుతోంది.