సింగర్ సునీత, రామ్ వీరపనేని ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరద్దరికి మెగా బ్రదర్ నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఎంతో మంది వీరిద్దరూ ప్రేరణగా నిలిచారని ఆయన అన్నారు.