ఓటీటీ వర్గాల సమాచారం ప్రకారం అయితే నెట్ఫ్లిక్స్ మణిరత్నం పొన్నియన్ సెల్వన్  సినిమా విషయంలో మణిరత్నంతో చర్చలు జరుపుతోందట. సినిమా హక్కలు కోసం పెద్ద మొత్తం ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.