నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో నిహారిక పేరు చాలా వినిపిస్తుంది. దానికి కారణం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె పెళ్లి అయిపోయింది కాబట్టి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్లోనే ఉంటుంది నిహారిక.