తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఎస్తేర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో నటిస్తోంది. కథానుసారం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ఎస్తేర్ బోల్డ్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని లివ్ ఇన్ సి క్రియేషన్స్ సంస్థ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది ”హీరోయిన్” మూవీ.