ప్రస్తుతం అల్లు అరవింద్ ఆహ యాప్ లో తమాషా విత్ హర్ష అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు, వాటితో పాటు ఆహా నిర్మిస్తున్న చాలా వెబ్ సినిమాల్లో కూడా వైవా హర్ష నటిస్తున్నారు .ఇటీవల వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు