సంక్రాంతి బరిలో ఉన్న హీరో రామ్ మూవీ "రెడ్" మనందరికీ తెలిసిన విషయమే జనవరి 14న సినిమాను విడుదల కానుంది. ."రెడ్ " సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తడం "సినిమాకి రీమేక్.ఈ క్రమంలో మంగళవారం ప్రి రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు