సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నీహారిక పోస్ట్..సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ను ఉద్దేశించి ఈ మెసేజ్ పెట్టింది నిహారిక. జనవరి 13న ఈ కుర్రాడి పుట్టిన రోజు.ఈ మేరకు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఐ లవ్ యూ బంగారు.. నీకు తెలుసు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో.. లవ్ యూ వైష్ గా అంటూ పోస్ట్ కు జత చేసింది.. అందులో వైష్ణవ్‌ను కౌగిలించుకుని తన ప్రేమను చాటుకుంది.