చందు మొండేటి-నాగ చైతన్య,V. V. వినాయక్-జూనియర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్-మహేష్ బాబు,సురేందర్ రెడ్డి-రవితేజ అంటే ఎంతో మంది దర్శక హీరోల కాంబినేషన్లో మొదటి సినిమా హిట్ కావడం,ఇక అదే కాంబినేషన్లో రెండో సినిమా ఫ్లాప్ కావడం జరిగింది.