కుర్రాడు, బద్రి - చెలి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం - జీవితం, ఆంధ్రావాలా - కబ్జా, పోకిరి - ఉత్తమ్ సింగ్ ఇలాంటి ఎన్నో సినిమాలు పూరి జగన్నాథ్ గారు మొదట ఒక పేరు ని సినిమా టైటిల్ అనుకొని, తర్వాత అదే సినిమాకు మరొక టైటిల్ ను మార్చడం జరిగింది.