తాజాగా ఆద్య కొణిదెల ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తన తల్లి రేణు దేశాయ్ ఇన్స్టగ్రామ్ వేదికగా షేర్ చేసింది..సంక్రాంతి పండగ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో అచ్చ తెలుగు ఆడపిల్లలలా ఆధ్య ముస్తాబయింది..