మీ లైఫ్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు..? ఎంత?' అనే ప్రశ్నకి రవితేజ స్పందించి.. ఫస్ట్ టైం 'నిన్నేపెళ్లాడతా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. ఇక అందులో అమౌంట్ వచ్చేసి మూడువేల ఐదు వందలు..అంటూ సమాధానం ఇచ్చాడు రవితేజ...