క్రాక్ సినిమా మేకింగ్ టైంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట డైరెక్టర్ గోపిచంద్.. కరోనా వల్ల సినిమా విడుదల అవుతుందా లేదా అని టెన్షన్ తో ఏడుపు వచ్చిందట.  ఈ విషయాన్నీ సంగీత దర్శకుడు తమన్ బయటపెట్టాడు. ఇక రిలీజ్ తర్వాత కూడా ఏడ్చాడట. కానీ ఈ సారి అవి ఆనంద భాష్పాలు..