RRR లో తనను ఛాన్స్ ఎలా వచ్చిందో స్వయంగా చెప్పుకొచ్చాడు  తమిళ నటుడు సముద్ర ఖని..  నేను తెరకెక్కించిన శంభో శివ శంభో విడుదల తర్వాత రాజమౌళి నా పని తనాన్ని మెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ లో నటించే అవకాశం రావడానికి కారణం 11 ఏండ్ల స్నేహమే అంటూ చెప్పుకొచ్చాడు..