రష్మీ మొదట హీరోయిన్ గా పరిచయం అయింది కన్నడ చిత్రం "కందెన్" నటన పరంగా మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో మొదట" సవ్వడి" అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది అయితే ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన" హోలీ "సినిమాలో చిన్న పాత్రలో నటించింది .