మొదట సునీల్ హీరోగా "అందాల రాముడు" మూవీతో విజయం సాధించాడు తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాద రామన్న" మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి సక్సెస్ ఫుల్ హీరోగా వరుస సినిమాల్లో నటించాడు. ఆ మూవీస్ చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయాయి. ఈ మధ్యకాలంలో కలర్ ఫోటో మూవీ లో సునీల్ నటించిన నెగటివ్ పాత్రకు మంచి ఆదరణ లభించింది.