తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు పవన్.