ఇక టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మరో అందమైన ప్రేమ కథ లవ్ స్టోరీ ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.