తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిలిపి నవ్వు, ఓర చూపుతో అందరినీ మాయ చేసే ముద్దుగుమ్మ సమంత. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. అయితే సమంత అక్కినేని త్వరలోనే నిర్మాతగా మారుతున్నారా అనే ప్రశ్నకు చిత్ర పరిశ్రమలో అవును అనే సమాధానం వినపడుతుంది.