వకీల్ సాబ్  సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీ దక్కించుకుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జీ తెలుగు వారికి ఈ సినిమా రైట్స్ దక్కినట్లుగా తెలుస్తోంది.జెమిని టీవీ వారు ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసే విషయమై వెనక్కు తగ్గడంతో జీ తెలుగు వారు ఈ సినిమాను దాదాపుగా 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం...