డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ ఓ మూవీని లైన్లో పెట్టాడనే వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు మాస్టర్ మూవీకి నెగిటివ్ టాక్ వస్తుంది..మరి  ఈ నేపధ్యంలో  చెర్రీతో ఈ దర్శకుడి సినిమా ఉంటుందా? లేదా? అనే విషయం తెరపైకి వచ్చింది..