తెలుగు ప్రముఖ దర్శకనిర్మాత ఎం ఎస్ రాజు ట్విట్టర్ వేదికగా త్రిష పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన రాజు.. రికార్డు బ్రేకింగ్ వర్షం సినిమా వచ్చి 17 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమా ప్రభాస్‌కి సూపర్ స్టార్‌డమ్‌ని..  త్రిషకు ఎంతోమంది అభిమానులను తీసుకొచ్చింది. స్క్రీన్ వెనకాలా మాకు ఎన్నో గుర్తుండిపోయే ఙ్ఞాపకాలు ఉన్నాయి..అంటూ కామెంట్ పెట్టారు...