క్రాక్ మూవీ ప్రమోషన్స్ లో సముద్రఖని మాట్లాడుతూ..పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో ఓ పాత్ర చేస్తున్నానని చెప్పాడు.  సినిమాలో నా క్యారెక్టర్ గురించి అంతగా తెలియదు.త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి సినిమాలో నీకోసం ఓ మంచి పాత్ర డిజైన్ చేశానని చెప్పారని సముద్రఖని చెప్పుకొచ్చాడు.