తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక వెంకటేష్ సినిమాలతో పరిచయమైన చాలా మంది హీరోయిన్స్ టాప్ పొజిషన్లో రాణించారు. కుష్బూ, టబు, దివ్యభారతి సహా వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో చూద్దామా.