అసెంబ్లీ రౌడీ,పెదరాయుడు,అల్లుడు గారు,మేజర్ చంద్రకాంత్,అల్లరి మొగుడు,రౌడీ గారి పెళ్ళాం,బ్రహ్మ, అడవిలో అన్న,రాయలసీమ రామన్న చౌదరి లాంటి ఎన్నో సినిమాలు మోహన్ బాబు గారి జీవితాన్నే మార్చేశాయి. ఆయనను ఒక అత్యున్నత స్థానంలో నిలిపాయి.