అద్నాన్ సమి,గణేష్ ఆచార్య,అనంత్ అంబానీ,సారా అలీఖాన్ వీరంతా తమ బరువును అతి సున్నితంగా తగ్గించేశారట. ఇందుకు కారణం బరువు తగ్గాలన్న ఇంటెన్షన్, నిపుణులైన ట్రైనర్లు, క్రమం తప్పకుండా వ్యాయామం డైట్ మెయింటైన్ చేయడం.