వకీల్ సాబ్ లో మాత్రం కథలో కూడా మార్పులు చేసినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా అమితాబ్, అజిత్ మాదిరిగా ఏదో ట్రాన్స్ లో వున్న వకీల్ లా కాకుండా, అసహనంతో ఊగిపోయే లాయర్ గా పవన్ ను సినిమాలో చూపించబోతున్నారు. దాంతో అనవసరపు స్పీచ్ లు ఎక్కువైయ్యాయి అంటూ ఈ టీజర్ కి నెగిటివ్ టాక్ వస్తోంది..