తన అభిమాన హీరో గురించి ప్రముఖ నటి రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తెలుగులో చాలా మంది ఫేవరెట్ హీరోలు ఉన్నారు. ఇప్పుడున్న వారిలో అయితే మాత్రం రవితేజ అంటే ఇష్టం. అతడివి అన్ని సినిమాలూ చూస్తాను' అని పేర్కొంది.