వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ నటించినా..టీజర్ లో మాత్రం కనపడలేదు. ఈ సినిమాలో శృతి పాత్ర పరిమితంగా ఉంటుందట. ఆమెకు ఇవ్వవలసిన పారితోషికం కూడా తగ్గించి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.