జబర్దస్త్ లో ఎవరెవరు ఎంతెంత పారితోషకం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..ఇందులో ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా సుడిగాలి సుధీర్ కు 3.5 లక్షలు, హైపర్ ఆది రూ.3 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం.