బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్ ల లవ్ ఎఫైర్ పై ఇప్పటికే మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.. ఇక ప్రియాంక ను కాఫీ విత్ కరణ్ షోలో  ఇదే ప్రశ్నను సంధించగా..ప్రేమను కన్ఫామ్ చేయని ప్రియాంక ఎంతో నర్మగర్భంగా మాట్లాడింది. ఆ రెండిటి నడుమా అంతకుమించి ఇంకేదో జరిగింది! అన్నట్టుగా క్లూ ఇచ్చింది..