ఇంతకీ విషయం ఏమిటంటే ! మన తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండటం మామూలే. అయితే సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి.