సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దర్శక పర్యవేక్షకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ను పవన్ కళ్యాణ్ రచిస్తున్నట్లు సమాచారం.