సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడు స్వయంగా రాసుకున్న లేఖను సుశాంత్ అభిమానులతో పంచుకున్నారు. ఈ లేఖలో సుశాంత్ ఆలోచనలు, తన లక్ష్యాలను మనకు తెలియజేస్తాయి. సుశాంత్ గత 30 సంవత్సరాల క్రితం వరకు ఎలాంటి విషయాలలో విజయం సాధించాడు