తమ పాపకు సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు తీసుకోవద్దని, వార్తలు రాయద్దని, కావాలంటే మా ఇద్దరికీ సంబంధించి కావలసినంత సమాచారం మీకు దొరుకుతుంది. దయచేసి మా పాపకు సంబంధించిన వివరాలేవీ రాయొద్దని, మేం చేస్తున్న ఈ విన్నపాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం... అంటూ ఓ ప్రకటన ద్వారా మీడియాకు ఈ జంట తెలియజేశారు.