రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించడంతో మూడు నెలల పాటు విరామం తీసుకుని మంచి కథ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో సంతోష్ శ్రీనివాస్ చెప్తా చెప్పడంతో ఎంతో ఎక్సైటింగ్ అయ్యింది. కథ వినగానే సినిమాకు ఓకే చెప్పారు. శ్రీనివాస్ నటించిన సినిమా ఫ్లాప్ అయితే వెంటనే మరొక ప్రాజెక్ట్ లో నటిస్తానని