టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్న త్రివిక్రమ్ మెగా కాంపౌండ్ హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీలతో మాత్రమే సినిమాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.